IPL 2025 Mega Auction: లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పోటీలో నిలిచి వెనక్కి తగ్గిన చెన్నై సూపర్ కింగ్స్‌

చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB గట్టిపోటీని ఎదుర్కుంది. అయితే అంతిమంగా RCB INR 8.75 కోట్లకు డీల్‌ను దక్కించుకుంది.

Liam Livingstone in action (Photo credit: X @englandcricket)

ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ IPL 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB గట్టిపోటీని ఎదుర్కుంది. అయితే అంతిమంగా RCB INR 8.75 కోట్లకు డీల్‌ను దక్కించుకుంది. లియామ్ లివింగ్‌స్టోన్ గత IPL సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. వారు ఈ సారి ఇంగ్లీష్ ఆల్ రౌండర్ కోసం తమ రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించలేదు.

కెఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, పోటిలో నిలిచి వెనక్కి తగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Liam Livingstone Sold to RCB for INR 8.75 Crore

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)