Shane Warne No More: వార్న్ మృతి షాక్‌కు గురి చేసింది, అసలు సిసలైన క్రికెట్ మేధావిని కోల్పోయామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్

నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారని, ఆయన మరణం తమను నిశ్చేష్టకు గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు.

Shane Warne, Former Australian Cricketer, Dies of Suspected Heart Attack

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వార్న్ మరణం పట్ల షాకయ్యారు. నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారని, ఆయన మరణం తమను నిశ్చేష్టకు గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. వార్న్ అసలు సిసలైన క్రికెట్ మేధావి అంటూ అభివర్ణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)