Asian Games 2023: ఆసియా గేమ్స్ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్
ఆసియా కప్-2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
Hyderabad, June 30: ఆసియా కప్-2023 (Asia Cup-2023) తర్వాత రోహిత్ (Rohith) సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఆసియా గేమ్స్ లో క్రికెట్‌ను చేర్చడంతో ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ జట్టుకు గబ్బర్ కెప్టెన్ గా ఉండనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కోచ్ గా వ్యవహరించనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)