IND vs NZ 1st ODI: బాదుడే బాదుడు, హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన శుభమన్ గిల్, వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టిన యువ ఓపెనర్

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు.

Shubman Gill (Photo-Twitter/BCCI)

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్‌.. వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గిల్‌ విధ్వంసం ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.

Here's BCCI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)