T20 World Cup 2022: 42 రన్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, రేపు ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ కీలకం
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ జరిగిన గ్రూప్ వన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 రన్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆ గ్రూపులో రెండవ స్థానంలోకి వెళ్లింది. 180 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 రన్స్‌కు ఆలౌటైంది.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ జరిగిన గ్రూప్ వన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 రన్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆ గ్రూపులో రెండవ స్థానంలోకి వెళ్లింది. 180 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 రన్స్‌కు ఆలౌటైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టకర్ అత్యధికంగా 71 రన్స్ చేశాడు.కాగా రేపు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ కీలకంకానున్నది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement