IND vs NZ 1st Test: బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమి, 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్...3 టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలో న్యూజిలాండ్

బెంగళూరు తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందగా 3 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది న్యూజిలాండ్. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 46, రెండో ఇన్నింగ్స్ 462 పరుగులు చేయగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్‌ 110/2 పరుగులు చేసి గెలుపొందింది.

Team India lost the first test in Bengaluru(ANI)

బెంగళూరు తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందగా 3 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది న్యూజిలాండ్. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 46, రెండో ఇన్నింగ్స్ 462 పరుగులు చేయగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402, రెండో ఇన్నింగ్స్‌ 110/2 పరుగులు చేసి గెలుపొందింది. ఉమెన్స్ టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లోకి న్యూజిలాండ్, ఉత్కంఠభరిత పోరులో 8 ప‌రుగుల తేడాతో విజ‌యం

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement