IPL 2022: విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ మాములుగా లేదుగా, గాల్లోకి ఎగురుతూ ప్రేక్షకులవైపు చూస్తూ పెద్దగా అరిచిన కోహ్లీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ ఐపీఎల్ సీజన్ లో తడబడుతూ వచ్చిన రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరు ఎట్టకేలకు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎలమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ఘన విజయం సాధించింది. కోలకత్తా ఈడెన్ గార్డన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విన్నింగ్ సెలబ్రేట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆర్ సీబీ విజయం సాధించగానే కోహ్లీ అమాంతం గాల్లోకి ఎగిరి పెద్దగా అరుస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli (Photo credit: Twitter)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement