Virat Kohli: టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌, ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డు

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కింగ్‌ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు

Virat Kohli

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కింగ్‌ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ 4008 పరుగులు సాధించాడు. ఇక విరాట్‌ తర్వాత స్థానాల్లో రోహిత్‌ శర్మ(3853), మార్టిన్‌ గప్టిల్‌(3531)పరుగులతో ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement