Virat Kohli: ధోనీతో నా అనుబంధం ఏంటంటే?? కోహ్లీ వీడియో వైరల్

తాను ధోనీ రైట్ హ్యాండ్ అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తెలిపిన కోహ్లీ.. తనకు దగ్గరైన నిజాయతీ గల వ్యక్తి ధోనీ అంటూ ధోనీతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

Virat Kohli (Photo Credits: IANS)

Newdelhi, Feb 25: మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) కెప్టెన్సీలో టీమిండియాలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ (Virat Kohli), అతని తర్వాత టీమిండియాకి (Team India) కెప్టెన్‌గా మారాడు. అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు దక్కడం వెనక ధోనీ ప్రోత్సాహం ఎంతో ఉంది. తాను ధోనీ రైట్ హ్యాండ్ అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తెలిపిన కోహ్లీ.. తనకు దగ్గరైన నిజాయతీ గల వ్యక్తి ధోనీ అంటూ ధోనీతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement