Virat Kohli Turns Water Boy: వీడియో ఇదిగో, వాటర్ బాయ్‌గా మారి డ్రింక్స్ మోసుకెళ్లిన విరాట్ కోహ్లీ, మైదానంలో ఫన్నీగా రన్ చేస్తూ ప్లేయర్స్‌కు డ్రింక్స్
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వాటర్ బాయ్‌గా మారాడు.బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ స్టేజ్‌లో భాగంగా జరుగుతున్న బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వాటర్ బాయ్‌గా మారాడు.బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో తనకు రెస్ట్ ఇవ్వడంతో డగౌట్‌లో కూర్చున్న అతడు వాటర్ బాయ్‌గా మారాడు. నాలుగో ఓవర్ తొలి బంతికి శార్దూల్ వికెట్ దక్కించుకోగానే వాటర్ బాయ్ అవతరమెత్తాడు. మైదానంలో ఫన్నీగా రన్ చేస్తూ ప్లేయర్స్‌కు డ్రింక్స్ అందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)