World Athletics Championships 2022: పతకానికి అడుగుదూరంలో.. తొలిసారిగా ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి భారత్ ఆటగాడు, తొలి ప్ర‌య‌త్నంలో 16.12 మీట‌ర్ల దూరం దూకిన ఎల్డోజ్ పౌల్

వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి ఎల్డోజ్ పౌల్ అర్హ‌త సాధించాడు. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో అత‌ను 16.68 మీట‌ర్ల దూరం దూకాడు. ఆ రౌండ్‌లో అత‌ను 12వ స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భార‌తీయ అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి.

Keralite Eldhose Paul

వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైన‌ల్లోకి ఎల్డోజ్ పౌల్ అర్హ‌త సాధించాడు. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో అత‌ను 16.68 మీట‌ర్ల దూరం దూకాడు. ఆ రౌండ్‌లో అత‌ను 12వ స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భార‌తీయ అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి. ఎల్డోజ్ పౌల్ త‌న తొలి ప్ర‌య‌త్నంలో 16.12 మీట‌ర్ల దూరం దూకాడు. ఆ త‌ర్వాత త‌న జంప్‌ను ఇంప్రూవ్ చేసి 16.68 మీట‌ర్ల దూరం దూకాడు. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో పాల్గొన్న ప్ర‌వీణ్ చిత్ర‌వేల్‌, అబ్దుల్లా అబూబాక‌ర్‌లు క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో విఫ‌లం అయ్యారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement