Sachin On Sushila Meena Bowling: రాజస్థాన్ యువతి బౌలింగ్‌కు సచిన్ ఫిదా, లేడి జహీర్ అంటూ కితాబు... సచిన్ ట్వీట్ కు స్పందించిన జహీర్ ఖాన్
రాజస్థాన్ కు చెందిన చిన్నారి సుశీల మీనా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సుశీల బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సచిన్‌కు చేరగా ఈ వీడియోని ట్వీట్ చేస్తూ ప్రశంసలు గుప్పించారు. జహీర్ ఖాన్ తరహాలోని స్పీడ్, అలాగే బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు ఉందని మెచ్చుకున్నారు సచిన్.
రాజస్థాన్ కు చెందిన చిన్నారి సుశీల మీనా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సుశీల బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సచిన్‌కు చేరగా ఈ వీడియోని ట్వీట్ చేస్తూ ప్రశంసలు గుప్పించారు.
జహీర్ ఖాన్ తరహాలోని స్పీడ్, అలాగే బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు ఉందని మెచ్చుకున్నారు సచిన్. ఆమె బౌలింగ్ కు తాను ఇంప్రెస్ అయ్యానని...అలాగే ఆ వీడియోను జహీర్ ఖాన్ కు షేర్ చేశాడు. జహీర్ ఖాన్… అచ్చం నీ లాగానే బౌలింగ్ చేస్తోంది… ఒకసారి చూడు అంటూ సచిన్ ట్వీట్ చేయగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అశ్విన్ కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వండి.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ అభ్యర్ధన
Zaheer Khan Responds on Sachin Tendulkar Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)