Heath Streak Passes Away: క్యాన్సర్ తో పోరాడి ఓడిన జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్.. 49 ఏళ్లకే కన్నుమూత
జింబాబ్వే దిగ్గజ ఆల్ రౌండర్, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. అతనికి 49 సంవత్సరాలు. క్యాన్సర్ కారణంగానే హీత్ స్ట్రీక్ మరణించినట్టు సమాచారం.
Newdelhi, Aug 23: జింబాబ్వే (Zimbabwe) దిగ్గజ ఆల్ రౌండర్, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) కన్నుమూశారు. అతనికి 49 సంవత్సరాలు. క్యాన్సర్ (Cancer) కారణంగానే హీత్ స్ట్రీక్ మరణించినట్టు సమాచారం. తన క్రికెట్ కెరీర్ లో, స్ట్రీక్ జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 65 టెస్టులు, 189 ODIలు ఆడాడు. అతను 2000, 2004 మధ్య జింబాబ్వే జ[Poll ID="7784" title="సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?"]ట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో 100 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే ఆటగాడిగా నిలిచాడు. హీత్ స్ట్రీక్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 12 ఏళ్ల పాటు కొనసాగింది.
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement