Lionel Messi: పుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన, ఖతార్ 2022 తన చివరి ఫిఫా ప్రపంచ కప్ అని తర్వాత రిటైర్ అవుతానని తెలిపిన అర్జెంటీనా స్టార్

అర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. ఖతార్ 2022 తన చివరి ఫిఫా ప్రపంచ కప్ అని ఆ తర్వాత రిటైర్‌ అవుతానని సంచలన ప్రకటన చేశారు. ఖతార్(Qatar) ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు నా చివరి కప్, నేను శారీరకంగా బాగానే ఉన్నా ఖచ్చితంగా ఇదే చివరి ప్రపంచ కప్’’ అని మెస్సీ చెప్పారు

Lionel Messi (Photo Credits: Getty Images)

అర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. ఖతార్ 2022 తన చివరి ఫిఫా ప్రపంచ కప్ అని ఆ తర్వాత రిటైర్‌ అవుతానని సంచలన ప్రకటన చేశారు. ఖతార్(Qatar) ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు నా చివరి కప్, నేను శారీరకంగా బాగానే ఉన్నా ఖచ్చితంగా ఇదే చివరి ప్రపంచ కప్’’ అని మెస్సీ చెప్పారు.లియోనెల్ మెస్సీ 2006, 2010, 2014,2018 ప్రపంచ కప్‌లలో ఆడారు.మెస్సీ రిటైర్‌మెంట్ ప్రకటనతో ఫుట్‌బాల్(foot ball) అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.‘‘నేను ప్రపంచకప్‌కు రోజులు లెక్కపెడుతున్నాను,ఈ పోటీల్లో ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది’’ అని మెస్సీ పేర్కొన్నారు.మెస్సీ 2014 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడానికి దగ్గరగా వచ్చాడు కానీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement