Lionel Messi Retirement: నేనే రిటైర్ కావట్లేందంటూ సంచలన ప్రకటన చేసిన మెస్సీ, ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో మరిన్ని మ్యాచ్ లలో ఆడాలనుకుంటున్నట్లు వెల్లడి

ARG vs FRA, Argentina, Argentina vs France, Argentina vs France 2022, Argentina vs France Final, FIFA World Cup, FIFA WorldCup 2022, FIFA World Cup 2022 Final, FIFA World Cup Champion, Lionel Messi, Lionel Messi Retirement, Qatar World Cup, Qatar World Cup 2022, Qatar World Cup 2022 Final, ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్, అర్జెంటీనా, మెస్సీ, లియోనల్ మెస్సీ, మెస్సీ రిటైర్

Lionel Messi kissing the coveted World Cup trophy. (Photo- FIFA WC Twitter)

ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో అర్జెంటీనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రిటైర్ అవుతానని మెస్సీ గతంలోనే ప్రకటించారు. అయితే, ఫైనల్ గెలిచి కప్ అందుకున్నాక మెస్సీ సంచలన ప్రకటన చేశారు. జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి వైదొలగట్లేదని, ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో మరిన్ని మ్యాచ్ లలో ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, అర్జెంటీనా కెప్టెన్ మరో ప్రపంచ కప్ ఆడకపోవచ్చని క్రీడాకారులు చెబుతున్నారు. అమెరికాలో కోపా లా అల్బిసెలెస్టేకు మెస్సీ ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందంటున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)