FIFA World Cup 2022: ఇంటి దారి పట్టిన పోర్చుగల్, సెమీఫైనల్‌కు చేరుకున్న మొరాకో, క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో ఘన విజయం

FIFA ప్రపంచ కప్ 2022లో పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. 42వ నిమిషంలో ఎన్‌-నెసిరి హెడర్‌తో ఆధిక్యం సాధించడంతో పోర్చుగల్‌పై మొరాకో మెరుపుదాడి చేసింది.

Portugal Knocked Out Of FIFA World Cup 2022 (Photo-Twitter)

FIFA ప్రపంచ కప్ 2022లో పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. 42వ నిమిషంలో ఎన్‌-నెసిరి హెడర్‌తో ఆధిక్యం సాధించడంతో పోర్చుగల్‌పై మొరాకో మెరుపుదాడి చేసింది. ఫస్ట్ హాఫ్‌లో బెంచ్‌పై ఉన్న క్రిస్టియానో రొనాల్డో సెకండ్ హాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చినా, ప్రభావం చూపలేకపోయాడు. పోర్చుగల్ పది మందితో కూడిన మొరాకోపై స్కోర్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయడంతో మొరాకో ఎదురుదాడికి దిగింది. సగర్వంగా సెమీ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement