Manu Bhaker: ఒలింపిక్ పతక విజేత మను బాకర్ డ్యాన్స్ చూశారా..చెన్నైలోని ఓ స్కూల్‌లో కాలా చష్మా పాటకు స్టెప్పులు..వీడియో

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌తో సత్తాచాటాంది యువ షూటర్ మను బాకర్. తాజాగా చెన్నైలోని ఓ స్కూల్‌లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. కాలా చష్మా పాటకు మను వేసిన స్టెప్పులు అందరిని ఇంప్రెస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video Olympic medalist Manu Bhaker dances to Kala Chashma song

Chennai, Aug 21: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌తో సత్తాచాటాంది యువ షూటర్ మను బాకర్. తాజాగా చెన్నైలోని ఓ స్కూల్‌లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. కాలా చష్మా పాటకు మను వేసిన స్టెప్పులు అందరిని ఇంప్రెస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఐసీసీ ఛైర్మన్‌గా జైషా!, ఎన్నికల బరి నుండి తప్పుకున్న ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే!, షా ఎన్నిక ఏకగ్రీవమే!

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Vidya Balan Warns Netizens: నెటిజన్లపై నటి విద్యాబాలన్ ఆగ్రహం.. నకిలీ వీడియోలు వైరల్‌ చేయొద్దని హెచ్చరిక, AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని విన్నపం

Tamil Nadu: తమిళనాడులో భక్తుల తలపై కొబ్బరికాయ పగలగొట్టే వేడుక, భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ కొడుతున్న వీడియో వైరల్, చరిత్ర ఇదే..

Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్‌ తల్లి డ్యాన్స్‌.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి

ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్‌, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు

Share Now