World Athletics Championships 2022: వరల్డ్ అథ్లెటిక్స్ హిస్ట‌రీలో రికార్డు క్రియేట్ చేసిన ఇద్ద‌రు భార‌త అథ్లెట్లు, జావెలిన్ త్రో ఈవెంట్‌లో తొలిసారిగా ఫైనల్‌కి, పతకానికి అడుగుదూరంలో చోప్రా, రోహిత్

అమెరికాలోని యూజీన్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో ఇద్ద‌రు భార‌త అథ్లెట్లు చ‌రిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఇద్ద‌రు ఇండియ‌న్లు ఫైన‌ల్ చేర‌డం అథ్లెటిక్స్ హిస్ట‌రీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడ‌ల్ విజేత నీర‌జ్ చోప్రా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించారు.

Neeraj Chopra Wins Historic Gold Medal

అమెరికాలోని యూజీన్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో ఇద్ద‌రు భార‌త అథ్లెట్లు చ‌రిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఇద్ద‌రు ఇండియ‌న్లు ఫైన‌ల్ చేర‌డం అథ్లెటిక్స్ హిస్ట‌రీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడ‌ల్ విజేత నీర‌జ్ చోప్రా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించారు. హీట్స్ తొలి ప్ర‌య‌త్నంలోనే నీర‌జ్ త‌న జావెలిన్‌ను 88.39 మీట‌ర్ల దూరం విసిరాడు. మ‌రో అథ్లెట్ రోహిత్ యాద‌వ్ కూడా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. రోహిత్ త‌న జావెలిన్‌ను 80.42 మీట‌ర్ల దూరం విసిరాడు.భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం ఫైన‌ల్ ఈవెంట్ జ‌ర‌గ‌నున్న‌ది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement