Good News for TS Voters in AP: ఏపీలోని తెలంగాణ ఓటర్లకు శుభవార్త.. 30న వేతనంతో కూడిన సెలవు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలోని పనిచేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది.
Hyderabad, Nov 25: తెలంగాణ (Telangana) ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం (AP CEC) కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలోని (AP) పనిచేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా శుక్రవారం జారీ చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement