Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు

తాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వందతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Kota Srinivasarao (Credits: Twitter)

Hyderabad, March 21: తాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో (Social Media) కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..  ఆ వందతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను (Video) విడుదల చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement