Gottipati Ravikumar: టీడీపీ ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్, సూర్యాపేట దగ్గర ప్రమాదానికి గురైన కారు, ఎమ్మెల్యే సేఫ్
ఆయన ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని సూర్యాపేట (Suryapet) వద్ద ప్రమాదానికి గురైంది.
Suryapet, FEB 18: ఆంధ్రప్రదేశ్ లోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు (Gottipati ravikumar) తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని సూర్యాపేట (Suryapet) వద్ద ప్రమాదానికి గురైంది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రవి కుమార్ హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)