Andhra Pradesh: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఆందోళన, తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం
మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ను వెంటనే అరెస్టు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే రాసలీలలు బయటపడిన నేపథ్యంలో తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ను వెంటనే అరెస్టు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే రాసలీలలు బయటపడిన నేపథ్యంలో తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మహిళతో కామ క్రీడలు సాగించిన ఎమ్మెల్యే ఆదిమూలం ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా..ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై బాధితురాలు, పలు న్యూడ్ వీడియోలు రిలీజ్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)