Andhra Pradesh: ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా..?, తస్మాత్ జాగ్రత్త..డబ్బులు కాజేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన స్ధానికులు
ఏటీఎం మెషిన్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వారికి టోకరా వేస్తున్నాడు ఓ యువకుడు. మెషిన్ లో డిపాజిట్ కి బదులు.. ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్సెక్షన్ చేస్తానంటూ భారీగా డబ్బులు కాజేస్తున్నాడు యువకుడు. దీంతో యువకుడిని పట్టుకుని చితకబాదారు స్థానికులు.
కర్నూలులో బడా మోసం బయటపడింది. ఏటీఎం మెషిన్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వారికి టోకరా వేస్తున్నాడు ఓ యువకుడు. మెషిన్ లో డిపాజిట్ కి బదులు.. ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్సెక్షన్ చేస్తానంటూ భారీగా డబ్బులు కాజేస్తున్నాడు యువకుడు. దీంతో యువకుడిని పట్టుకుని చితకబాదారు స్థానికులు. వీడియో ఇదిగో, అన్నమయ్య జిల్లాలో 1000 లీటర్లకు సారా ఊటని ధ్వంసం చేసిన పోలీసులు, నాటు సారా తయారు చేసి అమ్మితే కేసులు తప్పవని హెచ్చరిక
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)