TDP MLA Daggubati On Poker Clubs: త్వరలో ఏపీలో పేకాట క్లబ్బులు,పేకాట ఆడకపోవడం వల్ల తగ్గిన జీవితకాలం, వైరల్‌గా టీడీపీ ఎమ్మెల్యే వీడియో
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Anantapur, July 31: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని షాకింగ్ కామెంట్స్ చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య, సీపీఐ ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆరోపణ?, కూనంనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్?
Here's Video:
రాష్ట్రంలో పేకాట క్లబ్‌లు తెరిపించేందుకు కృషి చేస్తా... అనంతపురం టిడిపి ఎమ్మెల్యే....!!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)