Cop Saves Woman: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గమ్మ దర్శనం క్యూలో కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్నారు వన్ టౌన్ పోలీసులు. 1వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు ఆమెను తన చేతులతో 1వ సహాయ కేంద్రానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది.
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్నారు వన్ టౌన్ పోలీసులు. 1వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు ఆమెను తన చేతులతో 1వ సహాయ కేంద్రానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది.కాగా 65 ఏళ్ల మహిళ బీపీ, మధుమేహం మందులు తీసుకోకుండానే విజయవాడలోని దుర్గ గుడికి వెళ్లి స్పృహతప్పి పడిపోయింది. ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుని దర్శనం కావాలనే కోరికతో టాబ్లెట్‌లు & అల్పాహారం తీసుకోకుండా రిస్క్ తీసుకోకండని పలువురు కోరుతున్నారు.
వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి
65yrs woman fainted Q in Durga temple in Vijayawada
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)