Andhra pradesh: తిరుమలలో పాము కాటుకు గురైన భక్తుడు, అలిపిరి మెట్లపై కాటు వేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫారెస్ట్ అధికారులు

చీరాలకు చెందిన భక్తుడు నాగేంద్ర(29) అలిపిరి మెట్ల నుండి నడుచుకుంటూ వెళ్తుండగా ఏడవ మైలు దగ్గర పాము కాటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు బాధితుడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రాణాపాయం లేనట్లు తెలుస్తోంది.

Andhra Pradesh, A devotee was bitten by a snake in Tirumala

Tirumala, July 28: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం చోటు చేసుకుంది. చీరాలకు చెందిన భక్తుడు నాగేంద్ర(29) అలిపిరి మెట్ల నుండి నడుచుకుంటూ వెళ్తుండగా ఏడవ మైలు దగ్గర పాము కాటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు బాధితుడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రాణాపాయం లేనట్లు తెలుస్తోంది. దుర్గా దేవి గుడిలో హుండీ దొంగతనం.. సంగారెడ్డిలో ఘటన (వీడియో వైరల్)

Here's Tweet:

తిరుమలలో పాము కాటుకు గురైన భక్తుడు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)