Andhra Pradesh: వాగు దాటాలంటే బైక్ ఎత్తుకు వెళ్లాల్సిందే, ఏపీలో 36 గ్రామాల పరిస్థితి ఇది, బ్రిడ్జి మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్న గ్రామస్థులు

వర్షాలకి వాగు పొంగిపొర్లడంతో అటుగా వెళ్లాల్సిన గ్రామ గిరిజన గ్రామస్తులు వాగు దాటేందుకు బైకు భుజాలపై ఎత్తుకొని వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.

accident happened while carrying the bike on his shoulders to cross the stream

ఏపీలో రోడ్లు లేని 36 గ్రామాల దుస్థితి దారుణంగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో బుర్రిగూడ గ్రామం నుండి గడ్డగూడ గ్రామం వెళ్లాలంటే ఈ వాగు దాటాల్సిందే..వర్షాలకి వాగు పొంగిపొర్లడంతో అటుగా వెళ్లాల్సిన గ్రామ గిరిజన గ్రామస్తులు వాగు దాటేందుకు బైకు భుజాలపై ఎత్తుకొని వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి మాకు బ్రిడ్జి మార్గం ఏర్పాటు చేయాలని ఆ 36 గిరిజన గ్రామాలు కోరుతున్నాయి.

accident happened while carrying the bike on his shoulders to cross the stream

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement