Andhra Pradesh Assembly Elections 2023 వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి 160 సీట్లు గెలవబోతున్నాయి, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి

ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది. ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. టీడీపీ, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది

DL Ravindra Reddy (Photo-Video Grab)

ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది. ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. టీడీపీ, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. TDP, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు, పవన్‌ పొత్తు మనస్పర్థలు లేని కూటమి. జగన్‌ అనుచరుల దురాగతాలు ప్రజల్లో నాటుకుపోయాయి. రాష్ట్రం సర్వనాశనం కావడానికి జగన్‌ కారణం’’ అని డీఎల్‌ ఆరోపించారు.

DL Ravindra Reddy (Photo-Video Grab)
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement