AP Assembly Session 2022: రేపటి నుంచి 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మూడు రాజధానుల బిల్లు చర్చకు వచ్చే అవకాశం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ ప్రారంభించడంతోపాటు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నిర్ణయించింది. మూడు రాజధానుల బిల్లు చర్చ వంటి అంశాలను సీఎం జగన్ నిర్ణయానికి వదిలివేశారు

tammineni sitaram in assembly(Photo-Video Grab)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ ప్రారంభించడంతోపాటు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నిర్ణయించింది. మూడు రాజధానుల బిల్లు చర్చ వంటి అంశాలను సీఎం జగన్ నిర్ణయానికి వదిలివేశారు.కాగా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశాలు ఐదు రోజులపాటు నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. బిఏసీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement