AP Cabinet Meeting: జూన్‌ 7న ఏపీ కేబినెట్‌ సమావేశం, ప్రతిపాదనలు రెడీ చేసుకోవాలని కేబినెట్‌ విభాగంకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్‌ సమావేశానికి తీసుకెళ్లా­ల్సిన ప్రతిపాదనలను జూన్‌ 5వ తేదీ మధ్యాహ్నంలోగా సాధారణ పరిపాలనశాఖ (కేబినెట్‌ విభాగం)కు పంపాలని సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సోమవారం అన్ని శాఖలను ఆదేశించారు.

AP Cabinet Meeting- (Photo-AP CMO)

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జూన్‌ 7వ తేదీ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్‌ సమావేశానికి తీసుకెళ్లా­ల్సిన ప్రతిపాదనలను జూన్‌ 5వ తేదీ మధ్యాహ్నంలోగా సాధారణ పరిపాలనశాఖ (కేబినెట్‌ విభాగం)కు పంపాలని సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సోమవారం అన్ని శాఖలను ఆదేశించారు.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement