CM Jagan in Action: ఏపీలో అక్టోబరు ౩వ వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
ఏపీలో ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్‌ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వ్యవసాయంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష.
పంటల కొనుగోళ్లపై సమీక్ష.
అక్టోబరు ౩వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు.
నిర్ణీత సమయంలోగా ఇ-క్రాపింగ్ పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
బియ్యం ఎగుమతులు,ఇథనాల్ తయారీపై దృష్టిపెట్టాలన్న సీఎం.
ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ పరికరం ఏర్పాటుచేయాలన్న సీఎం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)