Andhra Pradesh: కొత్త గవర్నర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం జగన్, ఫిబ్రవరి 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌‌

అక్కడ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు

CM Jagan Welcomes New AP Governor Justice S Abdul Nazeer (Photo-Video Grab)

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.ఈ మేరకు కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)