CM Jagan Tirumala Visit: సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది 4వ సారి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు.సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి.శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.అనంతరం 2023 టీటీడీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్.పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు. కాగా, శ్రీవారి వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement