CM Jagan in Action: ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష, పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ఆదాయాన్నిచ్చేశాఖలపై సీఎం వైయస్‌.జగన్‌సమీక్ష. రాష్ట్రం ఆదాయాలు గాడిలో ఉన్నాయని వెల్లడించిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో నిర్దేశించుకున్న ఆదాయాల లక్ష్యంలో 94.47శాతం చేరుకున్నామని వెల్లడి. జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు కన్నా.. రాష్ట్ర సగటు అధికంగా ఉందన్న అధికారులు.

YS Jagan Mohan Reddy (Photo/Twitter/APCMO)

ఆదాయాన్నిచ్చేశాఖలపై సీఎం వైయస్‌.జగన్‌సమీక్ష. రాష్ట్రం ఆదాయాలు గాడిలో ఉన్నాయని వెల్లడించిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో నిర్దేశించుకున్న ఆదాయాల లక్ష్యంలో 94.47శాతం చేరుకున్నామని వెల్లడి. జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు కన్నా.. రాష్ట్ర సగటు అధికంగా ఉందన్న అధికారులు.

పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. రిజిస్ట్రేషన్‌ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు చేసిన సీఎం. నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులకు సీఎం ఆదేశం.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement