Raja Reddy-Priya Wedding: రాజారెడ్డి పెళ్లి వీడియో ఇదిగో, తండ్రి దివంగత వైఎస్సార్ ఆశీస్సులపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..

ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు.

Raja Reddy-Priya Wedding

ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సంబంధించిన  వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు. అందమైన జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిందని షర్మిల తెలిపారు.తన తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన కుమారుడు, కోడలిపై ఆశీర్వాదాలను కురిపిస్తున్నట్లుగా అనిపించిందని ఆమె వెల్లడించారు. అద్భుతమైన ఈ వేడుక మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు

Here's Photos and Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement