Andhra Pradesh: రైతు కన్నీటి కథ ఇదిగో, కూలీ ఖర్చులు రాలేదని 4 టన్నుల మామిడికాయలను ఫ్రీగా పంచిన రైతు

మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదనతో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద 4 టన్నుల మామిడికాయలను దారినపోయే వారికి పంచిపెట్టిన రైతు బెక్కం రాజగోపాల్.

Farmer (Photo-Video Grab)

ఏలూరు : మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదనతో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద 4 టన్నుల మామిడికాయలను దారినపోయే వారికి పంచిపెట్టిన రైతు బెక్కం రాజగోపాల్.ఆకాల వర్షాలతో మామిడికాయలు రంగు మారాయంటూ రైతుకు గిట్టుబాటుధర రాకపోవడం, మరో వైపు దళారీల దోపిడీ తట్టుకోలేక తీవ్ర నిరాశతో పండించిన మామిడి పంటను ఉచితంగా పంచేసిన రైతు. 12 సార్లు తోటకు పిచికారీ మందులు స్ప్రే చేసి, కాయలను కోసి మార్కెట్ కు తీసుకువెళితే కూలీ ఖర్చులు కూడా రావడం లేదని కన్నీరు పెడుతున్న మామిడి రైతులు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement