Car Catches Fire in Guntur: వీడియో ఇదిగో, ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్
ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం నార్నేవారిపాళెం వద్ద ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. మంటలను గమనించి కారును పక్కన ఆపిన డ్రైవర్. డ్రైవర్ అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది.

షాకింగ్ వీడియో, స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..ఒకరు మృతి...సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో
Car Catches Fire in Guntur
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)