Andhra Pradesh: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఆరుమంది, తాడు సాయంతో పడవకు కట్టి ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు, వీడియో ఇదిగో..

అంబేద్కర్ కోనసీమ - కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేధ్యం గ్రామానికి చెందిన ఆరుగురు పైబర్ బోటుపై సముద్రంలో వేటకు వెళ్ళారు. రాత్రి తిరిగి వచ్చే క్రమంలో విపరీతమైన గాలులు వీయడంతో బోటు తిరగబడిపోయింది

Fishermen rescued five people lost at sea, one missing

అంబేద్కర్ కోనసీమ - కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేధ్యం గ్రామానికి చెందిన ఆరుగురు పైబర్ బోటుపై సముద్రంలో వేటకు వెళ్ళారు. రాత్రి తిరిగి వచ్చే క్రమంలో విపరీతమైన గాలులు వీయడంతో బోటు తిరగబడిపోయింది. ఉదయం వేట పడవులపై వెళ్తున్న వాళ్లు తిరగబడిన బోటుపై ఉన్న వీళ్లను గుర్తించి, తాడు సాయంతో పడవకు కట్టి ఒడ్డుకు చేర్చి కాపాడారు. ఆరుగురిలో వీరబాబు అనే వ్యక్తి గల్లంతు కాగా మిగతావారు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.

Fishermen rescued five people lost at sea, one missing

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement