Andhra Pradesh: దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తాం, ఏడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్

మీడియాతో మాట్లాడిన నాదెండ్ల..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందివ్వనున్నాం అని చెప్పారు. ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. .. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం అన్నారు.

Andhra Pradesh free gas cylinders scheme from Diwali(Video grab)

ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడిన నాదెండ్ల..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందివ్వనున్నాం అని చెప్పారు.

ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. .. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం అన్నారు.పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి

Here's Video:



సంబంధిత వార్తలు

Jogi Ramesh: నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

YS Sharmila: మీకు ఓట్లు వేయడమే ప్రజలు చేసిన పాపమా?, కరెంట్ ఛార్జీల పెంపు సరికాదన్న వైఎస్ షర్మిల..మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపు