Andhra Pradesh Shocker: మదనపల్లెలో తల లేని మృత దేహం కలకలం, మృతుడిని రమేష్‌గా గుర్తించిన పోలీస్ అధికారులు, కేసు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్.పి ఆదేశాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో తల లేని మృత దేహం గురించి తెలియగా సంఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు. మృతుడిని రమేష్‌గా గుర్తించారు.

Representational Image | (Photo Credits: IANS)

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో తల లేని మృత దేహం గురించి తెలియగా సంఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు. మృతుడిని రమేష్‌గా గుర్తించారు. క్లూస్ టీం మరియు స్నిఫర్ డాగ్స్ ను ఉపయోగించుకొని హత్యకు గల కారణములు తెలుసుకొని ముద్దాయిలను త్వరగా గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి గారు ఆదేశాలు జారీ చేశారు.

Here's ANNAMAYYA DISTRICT POLICE Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement