Pawan Kalyan's Bus Trip: పవన్ కళ్యాణ్ వారాహి రథం రెడీ, బస్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన జనసేన అధినేత

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్సు సిద్ధమైంది. బస్‌కు సంబంధించిన వీడియోను పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

Varahi bus for Pawan Kalyan (Photo-Twitter/Pawan)

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్సు సిద్ధమైంది. బస్‌కు సంబంధించిన వీడియోను పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. వారాహి.. రెడీ ఫర్‌ బ్యాటిల్‌’ ట్యాగ్‌లైన్‌తో వీడియోను పోస్ట్‌ చేశారు. వాహనం, ట్రయల్‌ రన్‌ను హైదరాబాద్‌లో బుధవారం పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. వాహనానికి ‘వారాహి’ అమ్మవారి అని పేరుపెట్టారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు జనసేనాని రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.

Here's Pawan Kalyan Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement