Corona in AP: రెండు జిల్లాలో తాజాగా జీరో కేసులు నమోదు, ఏపీలో కొత్తగా 108 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 21,010 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 108 మందికి పాజిటివ్ గా (Andhra Pradesh) నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు (Corona in AP) వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Coronavirus-in-India ( photo-PTI)

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 21,010 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 108 మందికి పాజిటివ్ గా (Andhra Pradesh) నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు (Corona in AP) వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 141 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,631 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,878 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,467కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement