Covid in AP: ఏపీలో గడచిన 24 గంటల్లో 135 కొత్త కేసులు, కొత్తగా చిత్తూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18 కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,158 శాంపిల్స్ పరీక్షించగా 135 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,158 శాంపిల్స్ పరీక్షించగా 135 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,212 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,400 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,326 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 14,486కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement