Corona in AP: భారీ ఊరట.. కర్నూలు, విజయనగరంలో సున్నా కేసులు నమోదు, కొత్తగా 220 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో గత 24 గంటల్లో 25,532 శాంపిల్స్ పరీక్షించగా 220 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా 429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 4గురు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్షా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

Coronavirus test (Photo-ANI)

ఏపీలో గత 24 గంటల్లో 25,532 శాంపిల్స్ పరీక్షించగా 220 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా 429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 4గురు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్షా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,63,775 పాజిటివ్ కేసు లకు గాను 20,45,256 మంది డిశ్చార్జ్ కాగా 14,377 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,142గా ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement