Corona in AP: ఏపీలో కొత్తగా 348 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 69 కేసులు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసులు

ఏపీలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 41,244 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 69 కేసులు నమోదు కాగా... కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Coronavirus-in-India ( photo-PTI)

ఏపీలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 41,244 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 69 కేసులు నమోదు కాగా... కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇదే సమయంలో 358 మంది కరోనా నుంచి కోలుకోగా... ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,69,066కి పెరిగింది. మొత్తం 20,51,440 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,406కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,220 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement