Corona in AP: ఏపీలో కొత్తగా 523 మందికి కోవిడ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 44,086 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 523 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మహమ్మారి వల్ల మృతి చెందారు.

coronavirus Test Representational Image. (File Photo | PTI)

ఏపీలో గత 24 గంటల్లో 44,086 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 523 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మహమ్మారి వల్ల మృతి చెందారు. ఇదే సమయంలో 608 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,61,810కి పెరిగింది. మొత్తం 20,41,924 మంది కోలుకున్నారు. 14,320 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement