Corona in AP: ఏపీలో కొత్తగా 800 మందికి కరోనా, 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,558 పరీక్షలు నిర్వహించగా.. 800 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,54,663కి చేరింది. 24 గంటల వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 800 మందికి కరోనా, 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్‌ కేసులు
Coronavirus test (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 46,558 పరీక్షలు నిర్వహించగా.. 800 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,54,663కి చేరింది. 24 గంటల వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,228కి చేరింది. రాష్ట్రంలో 1,178 మంది కోలుకోవడం ద్వారా ఇప్పటివరకు 20,31,681 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement