Fire at Tirumala Laddu Counters: వీడియో ఇదిగో, తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం, తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం
తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అయితే.. వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.
ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.
వీడియో ఇదిగో, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు, వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్
Fire at Tirumala Laddu Counters:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement