Andhra Pradesh: భర్త వేరే మహిళతో ఆ పనిలో ఉండగా ఎంట్రీ ఇచ్చిన భార్య, పట్టుకుని ఇద్దరినీ చితకబాదిన వీడియో ఇదిగో, న్యాయం కోసం భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసన చేపట్టిన మిస్‌ వైజాగ్‌ నక్షత్ర

విశాఖలో తన భర్త వేరే మహిళతో ఉండగా మిస్‌ వైజాగ్‌ నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడంటూ భర్తతో పాటు సదరు యువతిని చితకబాదింది. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది.

Miss Vizag Nakshatra caught red-handed her husband with another woman.. Fight for justice

విశాఖలో తన భర్త వేరే మహిళతో ఉండగా మిస్‌ వైజాగ్‌ నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడంటూ భర్తతో పాటు సదరు యువతిని చితకబాదింది. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది. ఘటన వివరాల్లోకెళితే.. నక్షత్ర 2012లో మిస్‌ వైజాగ్‌గా ఎంపికైంది. ఆ తర్వాత త్రిపురనేని సాయి వెంకట తేజ అనే యువకుడితో పరిచయం, ప్రేమ, 2017లో పెళ్ళి చకచకా జరిగిపోయాయి. వీరికి ఒక పాప ఉంది.  వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌ను బార్‌గా మార్చిన తిమ్మాపురం ఎస్ఐ, మందు కొడుతూ, సిగరెట్ కాల్చుతు వీడియోకి అడ్డంగా దొరికిన ఎస్ఐ రవీంద్ర

అయితే పెళ్లయిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తేజ మరో అమ్మాయితో ఎఫైర్ నడిపాడు. ఆమెను పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు.ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర గురువారం ఉదయం.. విశాఖలోని దసపల్లా హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన భర్త ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లింది.అక్కడ వేరే అమ్మాయితో ఉండటం చూసి ఇద్దరినీ చితకబాదింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు కూడా వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఫ్లాట్‌లో ఉన్న అమ్మాయిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసనకు దిగింది. మరోవైపు తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందని.. అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు. తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్‌ కోసమే వచ్చిందని చెప్పాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

Attack On Patient Relatives: రోగి బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడి.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)

Kishan Reddy Comments on Union Budget: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్‌ కాదంటూ మండిపాటు

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో రైతులు రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు, లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, అలాగే Kisan Credit Card ఎలా పొందాలో వివరాలు మీకోసం..

Share Now