Andhra Pradesh: వీడియో ఇదిగో, పిఠాపురంలో ఓటుకు రూ. 3 వేలు పంచిన ఎమ్మెల్సీ అభ్యర్థి, ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్‌ఆర్ఓ, పోలీసులు
పోలింగ్ కేంద్రాల వద్దే ఓటుకు 2000-3000 ఇస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. కాకినాడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్న (MLC candidate distributing money) వీడియో వెలుగులోకి వచ్చింది.
ఆంద్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు డబ్బులు వెదజల్లుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే ఓటుకు 2000-3000 ఇస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. కాకినాడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్న (MLC candidate distributing money) వీడియో వెలుగులోకి వచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే, మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3000 రూపాయలను ఓట్లరకు పంచుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్‌ఆర్ఓ, పోలీసులు చేరుకున్నారు.
MLC candidate distributing money in the Pithapuram constituency
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement